10 సంవత్సరాలపాటు హైదరాబాదు ఉమ్మడి రాజధని ద్వారా అట్టు సీమాంధ్ర లో ఇట్టు తెలంగాణ ప్రాంతంలో ఏ వర్గాలకు చెందిన వారు ఎక్కువగా లబ్ధి పొందుతారు చెప్పండి ?
Indian Institute of Technology, Indian Institutes of Management ,central university's, medical colleges and agriculture university's సీమాంధ్ర ప్రాంతం కు ఇస్తే. మా ప్రాంతం కూడా ఇవాలి.ఇక్కడ కూడా చాలా చాలా మంది వున్నారు .ఉన్నత విద్య and చదువులు అందక తెలంగాణ ప్రాంతం పేద బిడ్డలు ఎందరో ఉన్నారు.
multinational companies వంటి కొన్ని companies సీమాంధ్ర లో ప్రాంతం ఏర్పాటు చేసుకోండి కాన్ని .మా ప్రాంతం వచ్చిన Information Technology Investment Region (ITIR) వంటి companies సీమాంధ్ర ప్రాంతంకు తరలిచడం ఏంటి .అదే విదంగా (ITIR) వంటి multinational companies లో తెలంగాణ ప్రాంత నూతన ఉద్యోగుల బిడ్డల వాటా ఎంత చెప్పండి ?
10 సంవత్సరాలపాటు హైదరాబాదు ఉమ్మడి రాజధని ద్వారా ఎంత మంది తెలంగాణ ప్రాంత బిడ్డల కు ఉద్యోగ అవకాశాలు వస్తాయా ?
భద్రాచలం సీమాంద్రకు ఏంటి ? .తెలంగాణ ప్రాంత లో ఉన్న ప్రాంతలు తెలంగాణ లోనే ఉంచాలి.
10 సంవత్సరాల పాటు హైదరాబాదు ఉమ్మడి రాజదాని ద్వారా సామన్య మానవుడుడికి అవకాశాలు వస్తాయా లేదా రాజకీయ నాయకులకు అవకాశాలు వస్తాయా చెప్పండి.?
మరొకసారి పెద్ద ఎత్తునా జల దోపిడీకి మరియు హైదరాబాద్ మీద దోపిడీ చేయటానికి. ఢిల్లీ కి జాలర్లు లాగా గాలం వేస్తున్న సీమాంధ్ర నేతలు.

No comments:
Post a Comment