Sunday, November 24, 2013

ప్రపంచంలో వింత ఉద్యమం ?

ప్రపంచంలో వింత ఉద్యమం అంటే అది ఒక సమైక్యాంధ్ర ఉద్యమము కావచ్చు.ఒక ప్రాంతం ప్రజలను & భూములను నిలువు దోపిడి చేసి.మళ్ళీ మాకు ఇంకా భూములు కావాలి,మా పిల్లలకు అధికారం కావాలి. ఉద్యోగాలు కావాలి అనడం. ఆది దేనికీ అర్దము.ఒక కొత్త ప్రాంతం , ఒక కొత్త రాజదాని అబివృద్ధికి లక్షల ఎకరాల భూములు & లక్షల కోట్ల రూపాయలు ఎందుకు ఎవరి కోసం.ఎవరి అవసరాల కోసం చెప్పండి.60 ఏళ్ళ నుండి ఒక ప్రాంతంను నిలువు దోపిడికి గురి అయితే ఆ ప్రాంతంకు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు & లక్షల ఎకరాల భూములు అబివృద్ధికి ఇస్తారో చెప్పండి.రోజుకో కొత్త పేరుతో లు సామన్య ప్రజలను రెచ్చగొట్టి.కృతిమ ఉద్యమం నడుపుతున్న సీమాంధ్ర రాజకీయ నాయకులు మళ్ళీ ఎక్కడ దోపిడీ చేయడానికి సిద్దం అవుతున్నారో ?Thallapelly Surender GoudJNTUH-JAC official Spokes Person - TS JAC

No comments:

Post a Comment