Monday, December 16, 2013

నా FACEBOOK లో చాలా మంది మీడియా మిత్రులు వున్నారు. దయచేసి ఒక్కసారి ఇది చూడండి అన్న .
ప్రయాణీకుల మీద కొంత మంది సిటీ బస్సు కండక్టర్ల దౌర్జన్యం .
ఈరోజు ఉప్పల్ సిటీ బస్సులో నాకు ఒక్క వింత అనుభవం ఎదురుయింది .
చిలర ఇవ్వకపోతే & లేకపోతే సిటీ బస్సులు ఎక్కకూడదు ! బస్సు ఎక్కుతే అక్కడే బస్సులో నుండి దిగాలి. అనేది మన APSRTC కొత్త పద్దతిట ! కండక్టర్ల చెప్పుతున్నారు .
ప్రయాణికుడు తొమ్మిది రూపాయల బస్సు టికెట్కి కొంటే . పది రూపాయలు సిటీ బస్సు కండక్టర్కి ఇస్తే ప్రయాణికుడుకి రావలసిన ఒక రూపాయి ఎంత మంది కండక్టర్ల ప్రయాణికుడుకి ఇస్తున్నారు చెప్పండి ?
కండక్టర్ పేరు నాకు తెలియదు కానీ. కండక్టర్ బస్సు టికెట్ సీరియల్ నెంబర్ : 430831993 తెలుసు .

No comments:

Post a Comment