నేటి సమాజానికి ఈ మాటలు కావాలి .ఇలా అయితే మనం & మన ప్రజలు నాముతారు .
1)ప్రజలకు & మనకు ఒక వ్యక్తి & మంచి నాయకుడు ఒక మంచి పని మొదలు పెడుతే .
మనలో పది మంది అ పన్ని చూసి నవ్వుతారు .
2) ఒక మంచి పనికి సహాయము చేయండి అంటే .వంద రకాలుగా ఆలోచన చేస్తారు .వంద ప్రశ్నలు అడుగుతారు .
3) నీ దగ్గరో లేదా నా దగ్గరో ఒక మంచి ఆలోచన ఉంటె .అది చేయడానికి మన సమాజంలో
ముందుగా ఎవరు సరిగా ఒప్పుకోరు .
4)మన సమాజానికి ఆలోచనలు & ఆచరణలు వద్దు .కేవలం ఆకర్షణ కావాలి . అలాని మన సమజలొ అందరు అలాగా లేరు .కోది మంది మంచి వారు ఉన్నారు .
చివరగా నాకు మా అమ్మఇలా చెప్పింది .
ముందు మనం తరువాత జనం అన్ని ").
ఇంకో మాట కూడా చెపింది .మానను ఈ సమజలొ చాలా తక్కువ మంది అర్ధం చేస్తుంటారు .
అలాని ఈ సమాజంను చూసి బయపడవద్దు.సమాజతో ఎదురుపడి లేదా ఆలోచనతో
ముందుకు పోవాలిరాని .

No comments:
Post a Comment