Thursday, March 13, 2014

ఈరోజు నాకు ఒక పెద్దాయన చిన్న కథ చెప్పాడు :

 ఈరోజు నాకు ఒక పెద్దాయన  చిన్న కథ చెప్పాడు:   
అనగానగా  ఒక ఊరు .ఆ ఊరులో ఒక కుటుంబం వుంది . పాపం ఆ కుటుంబంకు మొదటి నుండి చాలా చాలా కష్టాలు పక్కింటి వారి నుండి .అదే విధంగా ఆ కుటుంబ పెద్దకు నాలుగురు  కుమారులు . ఆ నాలుగు కుమారులో ఒక్కరు ఒక్కరు ఒకలా  ఉంటారు .ఆ కుటుంబ  ఎదుగుదలకు కోసం ఇంట్లో వారందరూ ఏదో ఒకలా కష్ట పాడుతారు .చివరికి ఆ కుటుంబం ఒక తగిన స్థానముకు వస్తుంది . ఆ కుటుంబం లోని నాలుగురు పిల్లలు కూడా పెరిగి పెద్ద వారు అవుతారు . అదే విధంగా వారికి పెళ్ళిళ్ళు కూడా  జరుగుతాయి. ఆ ఇంట్లో నాలుగురు అన్న తమ్ములు ఉండడానికి సరియైన అవకాశం ఉండదు .అందుకు ఆ ఇంట్లో పెద్దాయన పెద్ద కుమారుడిని ఇంట్లో వుంచుకొని మిగిలిన ముగ్గురు  కుమారులకు  ఏం ఆస్తి ఇవ్వకుండా బయటకు పంపిస్తాడు.
ఎక్కడ నుండి నేను నీకు చెప్పాను నీవే అర్ధం చేస్తుకోవాలి అని చెప్పాడు . అదే విధంగా ఆ మిగిలిన ముగ్గురు కుమారులకు నాయ్యం చెప్పాలి అని చెప్పాడు . నాకు అప్పుడు ఏం అర్ధం కాలేదు .కాని  చివరికి ఒక్కటి అర్ధం అయింది కాని  ఏం చెప్పానో అర్ధం  కాలేదు .మరి మీకు  ఏం అయిన అర్ధం అయిందా ? మీరు  ఆ మిగిలిన  ముగ్గురుకి నాయ్యం చెప్పగలరా దయచేసి చెప్పండి .

                                                                       Thallapelly surender goud
                                                                          JNTUH JAC -TS JAC

No comments:

Post a Comment