ఆలోచన తర్వాత ఆవేశం ఉండాలి కానీ .
ఆవేశం తర్వాత ఆలోచన కాదు .
మనకు ఒక స్థాయి వచ్చక ఆ స్థాయి ఎక్కడ నుండి వచ్చిందో లేదా ఎవరు ద్వారా వచ్చిందో వారిని గుర్తు పెట్టుకుంటే మరియు ఆ స్థాయి ఏ స్దానం నుండి వచ్చిందో ఆ స్దానంను గురించి మరచిపోతే మనం ప్రస్తుతం ఎంత పెద్ద స్దానంలో ఆ స్దానంకు సరి అయిన విలువ వుండదు ..
నేను ఈరోజు ఒక పుస్తకంలో చదివిన ముఖ్యమైన మాటలు ఇవి ..

No comments:
Post a Comment