Thursday, September 4, 2014

My Special Request to Our #Govt of Telangana.
విదేశీ పారిశ్రామికవేత్తలతో పాట్టు తెలంగాణ రాష్టంలోని నూతన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ఈ సమయంలో చాలా అవసరం .అదే విదంగాను తెలంగాణ రాష్టంలో నిరుద్యోగ సమస్యను పూర్తిగా అరికట్టాలి అంటే , ప్రభుత్వ ఉద్యోగాలే ఒకటే మార్గం కాకుండా నేటి నిరుద్యోగ యువతకు self employment మీద ఒక అవగాహనా కల్పించి .వారికి కావలిసిన సహాయము ప్రభుత్వం అందించడం కూడా చాలా చాలా అవసరం ...
-- సురేందర్ గౌడ్

No comments:

Post a Comment