రూపాయి బిళ్ళ కు బొమ్మ & బొరుసు వుంటుందిని అందరికి తెలుసు .
అదే విధంగా మన నేటి సమాజానికి కూడా రూపాయి బిళ్ళ లానే బొమ్మ & బొరుసు వుంటాయి . కాని అది కొంత మందికి మాత్రమే తెలుసు . అది తెలిసిన వాళ్ళలో కొంత మందికి మాత్రమే కేవలం బొమ్మ మాత్రమే ఎప్పుడు చూస్తుంటారు . కానీ రెండో పక్కన మాత్రం చాలా చాలా తక్కువ మంది చూస్తుంటారు .అక్కడే నేటి సమాజనికి ఎవరికీ తెలియని తప్పులు & దోపిడీలు జరుగుతున్నాయి .ఎందుకంటే రెండో పక్కన చుస్తే వాళ్ళ సంఖ్య చాలా చాలా తక్కువ ఉండడమే . సమాజంలో ఉన్న కొంత మంది మంచి వ్యక్తులు రెండో పక్కన చుసిన కూడా ఏం లాభం లేకుండా పోతుంది . ఎందుకంటే వాళ్ళు సమాజానికి రెండో పక్కన వున్నా బొరుసు దగ్గర జరిగే దోపిడీ & అవినీతి గురించి నేటి ప్రజలకు ఆ వ్యక్తులు చెప్పిన కూడా ఎవరు నమ్మడం లేదు ! చివరికి ఏం జరుగుతుందో ఎదురు చూడాలి మరి !!
టి .సురేందర్ గౌడ్
JNTUH JAC -TS JAC

No comments:
Post a Comment