గత కొన్ని సంవత్సరం నుండి ప్రభుత్వాలు ఎన్ని మరీనా కూడా పేదోడి గుండె చప్పుడు మాత్రం మారలేదు . అదేవిదంగా పేదోడి కులా వృతిలో కూడా ఎట్టు వాటి మార్పు లేదు .అది ఎవరి కుల వృతి అయిన సరే .నాటి నుండి నేటి వరకు ఒకే పద్ధతి .
తాటి చెట్టు పైకి ఎక్కడం అంటే .ఆకాశంలోని చంద్రుడు& సూర్యుడు వద్దకు పోయిరావడమే .ఆలాంటి వృతిలో కొంచ్చం కూడా మార్పు లేదు .
ప్రతి రోజు ఎక్కడో ఒక దగ్గర తాటి చెట్టు పైనుండి కిందికి జారిపడి చనిపోవడం జరుగుతుంది కాని .ఇలా జరిగిన తర్వాత మన ప్రభుత్వాలు మాత్రం వారిని సరిగా పట్టిచుకోవడం లేదు .
తాటి చెట్టు ఎక్కడానికి చాలా నూతన పద్దతులు మరియు కొత్త కొత్త పరికరాలు కూడా వచ్చినవి కాని .వాటి గురించి మన ప్రభుత్వాలు కొంచ్చం కూడా చెప్పడం లేదు .
మరి ముఖ్యగాను తాటి చెట్లను Hybrid Trees గాను ఏర్పాటు చేస్తే పద్ధతి కూడా వుంది .మరి ఎందుకు చేయడం లేదు మన ప్రభుత్వాలు .
చివరగా ఒక మాట ( పేదోడి ఆకలి తీరుతుందా చూడాలి మరి మనం )
THALLAPELLY SURENDER GOUD
TELANGANA STUDENT JAC -JNTUH JAC
No comments:
Post a Comment