ప్రజా సేవ చేయాలి అంటే ఈరోజులలో కచ్చితగా సేవతో పటు డబ్బు కూడా కావాలి .అది 100% నిజమే కాని అది మీ దగ్గర లేదుని మీరే చెప్పారు . మరి రేపటి రోజులలో పార్టీ ఎలా నడిపిస్తారు ?
ప్రజలలో సామాజిక చైతన్యం రావాలి అంటే .ఒక రాజకీయ పార్టీ గా ప్రజల మధ్య ప్రజల కోసం మీరు ప్రజల మద్య నడవాలి .అప్పుడే మీది ఒక రాజయకియ పార్టీ అవుతుంది .ఆ పార్టీకి మీరో నాయకుడు అవుతారు .అంతే కానీ నేను ఒక రైతును .నేను ఒక సినిమా హీరోను .నాకు అందరిలానే వ్యాపారాలు ముందు ముఖ్యం ఆంటే .ఇంకా అదే పని చేస్తుకోండి .ఆరు నెలకో ఒక్కసారి ప్రెస్ మీట్ లు నేటి ప్రజలకు అవసరం లేదు .ప్రజలకు కావలసింది ప్రజా నాయకుడు మాత్రమే .అదే మీరు చేయగలరా అన్న గారు !
ఇది నేను మీకు ఒక రైతు బిడ్డగా అడుగుతున్న . నా ప్రశ్నకి సమాదానం కావాలి అన్న గారు !
-- మీ సురేందర్ గౌడ్

No comments:
Post a Comment