Thursday, April 30, 2015

ఒక ప్రాంత అభివృద్ధి కంటే ముందు. ఆ ప్రాంతంలోని ఉన్న ప్రజల ఆలోచన విదానంలో ఒక మార్పుతో కూడిన అభివృద్ధి కావాలి. అలా వచ్చిన రోజునే ఆ ప్రాంత అభివృద్ధి వాళ్ళ అక్కడ ఉండే ప్రజలకు లాభం జరుగుతుంది. అంతే కాన్ని ఏదో ఒక రోజులో లేదా కొన్ని రోజులో & కొంత కాలంలోనే అభివృద్ధి చేయడం వాళ్ళ ఆ సిటీకి లేదా ఆ ప్రాంతానికి ఎంత వరకు లాభం జరుగుతుంది అనేది మీరే అలోచించి చెప్పండి ? అలా చేయడం ద్వారా కేవలం ఒక వర్గం వారికీ మాత్రమే లాభం జరుగుతుంది .ఇది కూడా నిజమో కాదో మీరే ఆలోచన చేస్తుకోండి .!
--మీ సురేందర్ గౌడ్

No comments:

Post a Comment