S.I సిద్దయ్య గారి ప్రాణత్యాగం మన సమాజం మర్చిపోలేని పోరాటం . వీరుడికి వీడ్కోలు .
.................................................................................................
నాకు ఒకటి అర్ధం కావడం లేదు .
అసలు ఉగ్రవాదం ఎవరి కోసం & ఎందుకోసం ?
ఉగ్రవాదం నిర్మూలనకు మన కేంద్ర & రాష్ట ప్రభుత్వాలు తీసుకొన్న చర్యలు ఏంటి ?
అయ్యా చర్యలు అంటే ఉగ్రవాదులను & దొంగలను చంపడం కాదు ! ఉగ్రవాదం వేపు నేటి భారత దేశ యువత చూడకుండా చేబట్టిన చర్యలు ఎక్కడ & వాటికి చట్టాలు ఎక్కడ ?
దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి . అసలు అ యువత ఉగ్రవాదం & దొంగతానాలు వేపు పోవడానికి ప్రధాన కారణాలు మన ప్రభుత్వాలకు & మనకు తెలియదా చెప్పండి . ? మరి ఎందుకు వాటి మీద దుష్టి పెట్టడం లేదు చెప్పండి ?
ఈ చంపడలు & మనం చనిపోడం ఈరోజుతో ఆగిపోతుందా చెప్పండి ?
ఒక మాత్రం సరి కాదు .చెట్టు పై భాగంలోని కొమ్మలను నరకడం కాదు . చెట్టు క్రింది భాగం వేర్లను నరకడం మంచిది . కాన్ని అది మనం చేయగలమా చెప్పండి ?
టి .సురేందర్ గౌడ్

No comments:
Post a Comment