Tuesday, May 19, 2015

వందకి వంద శాతం పేదలకు అర్హులైన లబ్దిదారులకు ఇల్లు కట్టించి ఇవ్వాల్సిందే .కాని విశ్వవిద్యాలయలలో కాదు ! దిష్టి బొమ్మలను దహనం చేయడం వాళ్ళ సమస్యలు పరిష్కారం కాదు !!

వందకి వంద శాతం పేదలకు అర్హులైన లబ్దిదారులకు ఇల్లు కట్టించి ఇవ్వాల్సిందే .కాని విశ్వవిద్యాలయలలో కాదు !
దిష్టి బొమ్మలను దహనం చేయడం వాళ్ళ సమస్యలు పరిష్కారం కాదు !!
విశ్వవిద్యాలయలలో జరగాలసింది స్వచ్చ హైదరాబాద్ కాదు .విశ్వవిద్యాలయలలో జరగాలసింది స్వచ్చ విశ్వవిద్యాలయలు ,స్వచ్చమైన విశ్వవిద్యాలయలు మాత్రమే !!!
దయచేసి నా విన్నపము మీకు . నా దగ్గర స్వచ్చమైన విశ్వవిద్యాలయల ఏర్పాటు కొరకు వివరణ ఉంది ఇక్కడ జరగవలసిన చర్చ స్వచ్చమైన విశ్వవిద్యాలయల గురించి మాత్రమే .

No comments:

Post a Comment