Wednesday, May 20, 2015

ఉస్మానియా భూముల గురించి మాట్లాడుతే గమ్మత్ ఎందుకు అవుతుంది చెప్పండి ?

సర్ నాకు మీరు అంటే చాలా గౌరవం.ఉస్మానియా భూముల గురించి మాట్లాడుతే గమ్మత్ ఎందుకు అవుతుంది చెప్పండి ? కొంత మంది పక్క రాష్టం భూముల గురించి మాట్లాడాలి అంటున్నారు .అసలు తెలంగాణ విద్యార్థులు ఎందుకు మాట్లాడిలి చెప్పండి పక్క రాష్టం గురించి & అసలు ఏం అవసరం .? మన తెలంగాణ రాష్టం గురించి మాట్లాడుతేనే 100 మాటలు అంటున్నారు .ఒక్కవేల పక్క రాష్టం గురించి నిజగానే మాట్లాడుతే ఇంకా అంతే సంగతి .అయిన ఆ అవసరం విద్యార్థులకు లేదు .ఉస్మానియా భూములలో ఎందుకు మన తెలంగాణ ప్రభుత్వం నూతన విద్య విధానం అమలు గురించి ఎందుకు ఆలోచలన చేయడం లేదు చెప్పండి ? పేదలు కూడా మా అమ్మ .నాన్న లాంటి వల్లే . కొంత మంది విద్యర్థులు వారి సొంత లాభం కోసం రాజకీయాలు చేస్తున్నారు కావచ్చు . అలా చేసిన ఒక మంచి పని కోసమే కదా .అలాని అందరు స్టూడెంట్స్ ఉండరు సర్.దయచేసి మంచాగాను ఆలోచన ఒక్కసారి చేయండి సర్ .
-మీ సురేందర్ గౌడ్

No comments:

Post a Comment