Saturday, September 5, 2015

మంచివారే రాజకీయాల్లోకి రావాలని మన ప్రధాన మంత్రి గారి మాటలు ! మరి ప్రస్తుతం ఉన్నా రాజకీయ నాయకులలో ఎక్కవ మంది చెడ్డవారే ఉన్నారనే కదా అర్ధం. మన ప్రధాన మంత్రి గారి దృష్టిలో !!

మంచివారే రాజకీయాల్లోకి రావాలని మన ప్రధాన మంత్రి గారి మాటలు ! మరి ప్రస్తుతం ఉన్నా రాజకీయ నాయకులలో ఎక్కవ మంది చెడ్డవారే ఉన్నారనే కదా అర్ధం. మన ప్రధాన మంత్రి గారి దృష్టిలో !!
దేశ రాజకీయాలలో మరియు రాజకీయ ఉపాధ్యాయులలో 80% శాతం పైగా ఎలాంటి రాజకీయ గురువులు ఉన్నారో , మన దేశంలోని ఒకటవ తరగతి విద్యార్థిని అడిగీన చెపుతారు !
హితబోధనలు నేటి తరం యువతకు అవసరం లేదు అయ్యా ..! ప్రస్తుతం మీ మీ రాజకీయ పార్టీలలో ఉన్నా యువ నాయకులకు మంచి అవకాశాలు ఇవ్వండి .అదే మన దేశాని మార్చేస్తుంది .అది మీరు చేయగలరా చెప్పండి ?
-మీ సురేందర్

No comments:

Post a Comment