దేశంలో నాయకులు ప్రతి రోజు ఎక్కడో అక్కడ, మాట్లాడుతు నేటి యువత దేశానికి వెన్నెముక , దేశానికి యువతే ప్రధాన సంపద, బలమైన ఆయుధముని. గొప్ప గొప్ప మాటలు ,కానీ యువతకు చేసింది ,చేస్తుంది గుండు సున్న , అదేవిధంగా మరో భాదకలిగించే విషయం ఏంటి అంటే మన తెలంగాణ రాష్ట్రములో ,రాష్ట్రము ఏర్పాటు జరిగి 19నెలలు అయిన ఎక్కడి అధికార నేతలు మాత్రం ఈరోజు వరకు కూడా తెలంగాణ యువత గురించి ,విద్యార్థుల గురించి మాట్లాడకపోవడం ఎలా అర్ధం చేసుకోవాలి,
No comments:
Post a Comment