Saturday, November 23, 2013

భారత స్వాతంత్ర పోరాటంలో "వందే మాత

భారత స్వాతంత్ర పోరాటంలో "వందే మాతరం " అంటే ఆంగ్లేయులు ఆనాడు భారత దేశ బిడ్డలను ఏం చేస్తారో అందరికీ తెలుసు.మరి అదే ఈనాడు మన ప్రాతంలోనే " జై తెలంగాణ " అంటే సీమాంధ్ర ప్రాతం వారు తెలంగాణ ప్రాతం బిడ్డల మీద అదే విధంగా దాడులు చేస్తారు & చేస్తున్నారు.పోరాటాని ఆరటంగా & ఆకలిగా చేసుకొని.ఆరాటాని మహా పోరాటగా మార్చుకొనే వాడే మహా పోరాట వీరుడు ..ఇలాంటి వీరులు తెలంగాణ పోరాటంలో ఎందరో మరీ ఎందరో ..జై తెలంగాణ! జై జై తెలంగాణ !!


తాళ్లపెళ్ళి సురేందర్ గౌడ్
Jntuh JAC State Media Spokesperson

No comments:

Post a Comment