నేటి సమాజంలో (మన దేశంలో) కొత్త మార్పు రావాలంటే ?యువత యొక్క ఆలోచనా విధానాన్ని & ఆలోచనా శక్తిని.యువత యొక్క ఆశయాలను ఈ ప్రభుత్వలు అర్దము చేస్తూంటాయో మరియు వారికి సహకారం & విద్యకు దగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారో.అప్పటి వరకు ఈ సమాజంలో & మన దేశంలో ఎట్టు వంటి మార్పు ఉండదు.అప్పటి వరకు ఈ సమాజంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. ఈ సమస్యలు పరిష్కారం మన నూతన తెలంగాణ రాష్ట్రలో ఉండకూడదు అని అ భగవంతుని కోరుకుందాం.జై హింద్ జై తెలంగాణ.
తాళ్లపెళ్ళి సురేందర్ గౌడ్Jntuh JAC State Media Spokesperson
No comments:
Post a Comment