Sunday, November 24, 2013

అంత మీ ఇష్టమైన ?

అశోక్ బాబు ఆటలకు.
కిరణ్ కుమార్ రెడ్డి కుట్రకు.
చంద్రబాబు మాయలకు & మంత్రకు.
జగన్ రెడ్డి ఝలక్ లకు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగదు.వెనుకకు తిరిగి సీట్ల కోసం సీమాంధ్ర 2014 ఎన్నికల ప్రచారం మొదలు పెట్టుకోండి లేకపోతే అది కూడా మీకు దక్కదు సుమా !
Thallapelly Surender Goud
JNTUH-JAC official Spokes Person - TS JAC

No comments:

Post a Comment