Saturday, March 15, 2014

తెలంగాణ పునర్నిర్మాణాలో మరియు వచ్చే ఎన్నికలో విద్యార్ధులకు బాగస్వామ్యం కల్పించాలి




తెలంగాణ పునర్నిర్మాణాలో మరియు వచ్చే ఎన్నికలో విద్యార్ధులకు బాగస్వామ్యం కల్పించాలి.

https://www.youtube.com/watch?v=aalLLxO7on4&feature=youtu.be
తెలంగాణ రాష్ట ఏర్పాటు కోసం నాటి నుండి నేటి వరకు విద్యార్థులకు ఒకే నాయ్యం ?
తెలంగాణ ఉద్యమం పోరాటం లో అన్ని యూనివర్సిటీలు ఉన్నాయి.ఒక యూనివర్సిటీకి నాయ్యం చేస్తే సరిపోతుందా చెప్పండి .మరి కాకతీయ విశ్వవిద్యాలయము,జవహర్లాల్ నెహ్రు టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ ,మహాత్మా గాంధీ యూనివర్సిటీ ,పాలమూరు యూనివర్సిటీ ఇలా అన్ని తెలంగాణా యూనివర్సిటీ లలో ఉద్యమం విద్యార్ధి నాయకుల పరిస్దితి ఏంటి ? అందరింకి నాయ్యం చేయాలి .లేదు అంటే వచ్చిన తెలంగాణ రాష్టంకు అర్ధం ఉండదు ?

Friday, March 14, 2014

Question to Mr PK(PVAN KALYAN) Ji??


Question to Mr PK(PVAN KALYAN) Ji?? Firstly i'm neither a fan of him nor against him. Definitely i welcome every individual who comes into politics to do something good for society! Well Mr Pavan Garu you also should say, Where were you while our 1200 students become martyrs for Telangana?? Never you spoke anything about Telangana but today you says the way bifurcation taken place is not satisfied, as a common men,as a Student,as a hope of change i'm asking you, If wouldn't able to answer these questions,you and your political party in worthless,useless! Surender Goud Thallapelly Jntuh JAC

Thursday, March 13, 2014

ఈరోజు నాకు ఒక పెద్దాయన చిన్న కథ చెప్పాడు :

 ఈరోజు నాకు ఒక పెద్దాయన  చిన్న కథ చెప్పాడు:   
అనగానగా  ఒక ఊరు .ఆ ఊరులో ఒక కుటుంబం వుంది . పాపం ఆ కుటుంబంకు మొదటి నుండి చాలా చాలా కష్టాలు పక్కింటి వారి నుండి .అదే విధంగా ఆ కుటుంబ పెద్దకు నాలుగురు  కుమారులు . ఆ నాలుగు కుమారులో ఒక్కరు ఒక్కరు ఒకలా  ఉంటారు .ఆ కుటుంబ  ఎదుగుదలకు కోసం ఇంట్లో వారందరూ ఏదో ఒకలా కష్ట పాడుతారు .చివరికి ఆ కుటుంబం ఒక తగిన స్థానముకు వస్తుంది . ఆ కుటుంబం లోని నాలుగురు పిల్లలు కూడా పెరిగి పెద్ద వారు అవుతారు . అదే విధంగా వారికి పెళ్ళిళ్ళు కూడా  జరుగుతాయి. ఆ ఇంట్లో నాలుగురు అన్న తమ్ములు ఉండడానికి సరియైన అవకాశం ఉండదు .అందుకు ఆ ఇంట్లో పెద్దాయన పెద్ద కుమారుడిని ఇంట్లో వుంచుకొని మిగిలిన ముగ్గురు  కుమారులకు  ఏం ఆస్తి ఇవ్వకుండా బయటకు పంపిస్తాడు.
ఎక్కడ నుండి నేను నీకు చెప్పాను నీవే అర్ధం చేస్తుకోవాలి అని చెప్పాడు . అదే విధంగా ఆ మిగిలిన ముగ్గురు కుమారులకు నాయ్యం చెప్పాలి అని చెప్పాడు . నాకు అప్పుడు ఏం అర్ధం కాలేదు .కాని  చివరికి ఒక్కటి అర్ధం అయింది కాని  ఏం చెప్పానో అర్ధం  కాలేదు .మరి మీకు  ఏం అయిన అర్ధం అయిందా ? మీరు  ఆ మిగిలిన  ముగ్గురుకి నాయ్యం చెప్పగలరా దయచేసి చెప్పండి .

                                                                       Thallapelly surender goud
                                                                          JNTUH JAC -TS JAC

Wednesday, March 12, 2014

ప్రజలు మారానని రోజులు .మన దేశం లో రాజకీయాలు మారవు .
నేటి సమజలో ఓట్లను  నోట్లుగా మార్చేసింది రాజకీయ నాయకులు కాదు మన ప్రజలే మనమే .ఈ మార్పు  మన దేశం ఎప్పుడు వస్తుందో చూద్దాం.ఆ రోజునే నిజమేనా సమాజమును చూడ వచ్చు !
తాళ్ళపల్లి సురేందర్ గౌడ్ ,

JNTUH JAC -TS JAC
జై భారత్ జై జై తెలంగాణ

Tuesday, March 11, 2014

పవన్ కళ్యాణ్ పార్టీ ఎవరి కోసం ?
ప్రజల కోసమైనా లేదా యువత ఓట్ల కోసమా !
పవన్ పార్టీ 2014 ఎన్నికల  డ్రామాగా మిగిలి పోతుందా ?
పవన్ సినిమా పవర్ కి ఓట్లు రాలుతాయా లేదా తల మీద రాళ్లు పాడుతాయ .
మంచి చాయడానికి వస్తే తప్పు  లేదు కానీ అన్నల చేస్తేనే ...?
చూదాం ఇంకా సమయం వుంది కదా  కొత్త సినిమాకి ...

                                                   తాళ్ళపల్లి సురేందర్ గౌడ్ 
                                                   JNTUH JAC -TS JAC

Sunday, March 9, 2014

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందించాల్సిందిగా శ్రీ బూర వెంకటేశం ఐఏఎస్ గారిని విజ్ఞప్తి చేశాము.




March 1st
Met Venkatesham Boora(IAS,Managing Director,A.P State Housing Corp Ltd) and presented him an memorandum as President Rule is imposed he is advisor to Govt Chief Secretary Prassana Kumar Maruthi,to take care about the state bifurcation issues and give proper reports on Education,Jobs,Electricity,Water,Irrigation & Telangana Re-Construction and to take opinion from Students as well !! and also he suggested us to start a Research Institute and work on it.
రాష్ట విభజనా లో బాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రసన్న కుమారి మహంతి గారికి సహయక ,సలహాలు సూచనలు చేయడానికి మన తెలంగాణా తరుపున కమిటీలో శ్రీ బూర వెంకటేశం ఐఏఎస్ గారు సలహాదారుగా ఉన్నందుకు గర్వపడుతూ .అదే విదంగా తెలంగాణా నూతన రాష్టంకు మరియు తెలంగాణా పునర్నిర్మాణానికి అబివృద్దికి అన్ని రకాల సలహాలు సూచనలు నివేదికులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందించాల్సిందిగా శ్రీ బూర వెంకటేశం ఐఏఎస్ గారిని విజ్ఞప్తి చేశాము.

తెలంగాణ విద్యార్థులకు వచ్చే ఎన్నికలో 10 % శాతం సీట్టు కేటాయించిలి .


Friday, March 7, 2014

దేశనికి నిజమైన శక్తి మొదట ఎవరు అంటే.అది ఒక మహిళా మాత్రమే అని చెప్పవచ్చు


దేశనికి నిజమైన శక్తి మొదట ఎవరు అంటే.అది ఒక మహిళా మాత్రమే అని చెప్పవచ్చు.
ప్రతి పని మొదలు పెట్టే ముందు ఒక మహిళా ఆలోచనా విధానం ఉంటుంది .ఆలోచన విధానం మన దేశానికి తోడు అయితే దేశ అబివృద్ధి చెందడానికి పెద్ద సమయం పట్టదు. కానీ అది ఎప్పుడు మన దేశంలో ఎంత శాతం జరుగుతుంది చెప్పండి . అలా జరిగిన రోజునే నిజమేనా

మహిళా దినోత్సవం .

ఉద్యమకరులయిన విద్యార్థుల బావితవ్యం ప్రశ్నేనా ?..

అదే విధంగా ఇదొక చిన్న సందేశం ...
తెలంగాణ ఉద్యమం కోసం మా యూనివర్సిటీ నుండి మా శక్తి ఎంత వుందో అంతమేరకు శక్తిమేరకు కృషి చేసాం. అలానే అని యూనివర్సిటీ విద్యార్థులు కూడా అలానే చేసారు .అదే విదంగా తెలంగాణ ఉద్యోగ సంఘాలు ,ప్రజలు పోరాడారు .
నేను 2008 లో ఇంజనీరింగ్ చదవడనికి మా పల్లె నుండి హైదరాబాద్ కి వచ్చాను .అప్పటికే తెలంగాణ ఉద్యమం చాలా చాలా ఉద్రిక్తత పరిస్దితులలో నడుస్తుంది .అప్పటికే నాకు తెలంగాణ ఉద్యమం పోరాటం గురించి కొంచం కొంచం తెలుసు అది ఏదో పేపర్ లో లేదా టీవీ లో చూసి మాత్రమే,... .అలా హైదరాబాద్ కి వచ్చిన కొని రోజుల తరువాత నేను మొదటి సారి గా ఉద్యమాలగడ్డ ఉస్మానియా యూనివర్సిటీ కి పోయిన .అదే సమయంలో విద్యార్థులకు మరియు పోలీస్లకు మద్య ఒక యుదం జరుగుతుంది .అది చూసి. నాకు నా ప్రాంతంకు- నా తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏదో చేయాలి అని .తెలంగాణ ఉద్యమంలో కి నేను కూడా మొదటి అడుగు పెట్టాను . యిట్లా నాలెక్క ఎంతోమంది విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారు ,..
అలా కొన్ని రోజుల తరవాత మా యూనివర్సిటీ లో కూడా ఒక విద్యార్ధి విబాగం ను ఏర్పాటు చేసాం .ఇంకా ఆ సమయం నుండి మాకు ఎన్నో సమస్యలు .అది అందరికి తెలిసిందే .అని యూనివర్సిటీ లో అందరి విద్యార్థుల పరిస్దితి ఒకటే .
అట్టు యిటు కానీ పరిస్థితి తెలంగాణ విద్యార్థుల మరియు విద్యార్ధి నాయకుల పరిస్దితి .
తెలంగాణ ఉద్యమం పోరాటం లో నాటి నుండి నేటి వరకు అదే పరిస్దితి .తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటం కోసం నిరంతరము పోరాటం చేసి .ఎప్పుడు ఏం చేయనో అర్ధం కానీ పరిస్దితి .ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ నుండి మొదలు కొని ,కాకతీయ విశ్వవిద్యాలయము,జవహర్లాల్ నెహ్రు టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ ,మహాత్మా గాంధీ యూనివర్సిటీ ,పాలమూరు యూనివర్సిటీ ఇలా అన్ని తెలంగాణా యూనివర్సిటీ లలో ఎప్పుడు ఒకే పరిస్దితి .
తెలంగాణా రాష్ట ఏర్పాటు జరిగింది .కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకుడు కూడా విద్యార్థుల గురించి మరియు విద్యార్ధి నాయకుల జీవితాల గురించి కానీ మాట్లాడడం లేదు. ఏదో చేదాం నా ప్రాంతానికి నా దేశనికి అనీ. అరా చేతులో ఒక సంచితో హైదరాబాద్ కి వచ్చి .తెలంగాణ ఉద్యమం కోసం మరియు తెలంగాణ ప్రజల విముక్తి కోసం. తొమ్మిది నెలలు నవమాసాలు మోసిన అమ్మ అనుబంధంను వదిలివేసి .తెలంగాణ రాష్టం ఏర్పాటు కోసం ప్రాణ త్యాగలు & ఆత్మ బలిదానం చేసారు ఎందరో విద్యార్థులు .
ఇక మరి కొంత మంది విద్యార్థులు నా ఆకలినే నా ప్రాంత ప్రజల ఆకలిని. పోరాటమే లక్ష్యంగా . పోలీస్ లాటిలకు మరియు తూటాలకు బయపడకుండా అడు గోడలాగా ముందుకు పోయారు .ఇలా ఒక్క ఒక్క విద్యార్ధి నాయకుల మీద వందల కేసులు పెట్టిండ్రు .కానీ వీరికి న్యాయం చేసేది ఎవరు చెప్పండి .
వీరి విలువయిన సమయాన్ని వెచ్చించి ,తల్లిదండ్రుల ప్రేమ ,అనురాగాలను ,వారి విద్యను ఉద్యోగాలను త్యాగం చేశారు ,..అట్లాన్టివారికి తెలంగాణలోఉద్యోగాలు లబిస్తయా ,..లేక ఉద్యోగాలకోసం మరో ఉద్యమానికి సిద్ధం అయ్యేపరిస్థితి వస్తుందా ?..కాలమే సమాధానం చెపుతుంది .

                              తాళ్ళపల్లి సురేందర్ గౌడ్ ,
జవహర్లాల్ నెహ్రు టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ స్టేట్ మీడియా స్పోక్స్ పర్సన్
తెలంగాణ
                          9030643192

Tuesday, March 4, 2014

అట్టు ఇటు ఒకరి ఇద్దరి సంగతి ఓకే కానీ.

తెలంగాణా నూతన రాష్టం ఎంత మందికి నాయ్యం చేస్తుంది అని మీరు అనుకుంటున్నారు ?
రాజకీయ లబ్ధి కోసమే తెలంగాణా నూతన రాష్టం .
తెలంగాణ కోసం ప్రాణ త్యాగలు & ఆత్మ బలిదానలు చేసిన వారి పరిస్దితి ఏంటి ?
తెలంగాణ కోసం నిరంతం పోరాడిన విద్యార్థుల పరిస్దితి ఏంటి ?
తెలంగాణా కోసం నిరంతరంగా పోరాడిన ప్రజల పరిస్దితి ఏంటి ?
తెలంగాణా కోసం నిరంతరంగా పోరాడిన ఉద్యోగ సంఘాల పరిస్దితి ఏంటి ?
అట్టు ఇటు ఒకరి ఇద్దరి సంగతి ఓకే కానీ . మరి మిగిలిన వారి సంగతి ఏంటి ?