Wednesday, April 16, 2014

తెలంగాణ ప్రలకు నాడు నేడు సరియైన న్యాయం చేసింది & చేస్తుంది కాంగ్రెస్ పార్టీనే .

తెలంగాణ ప్రలకు నాడు నేడు సరియైన న్యాయం చేసింది & చేస్తుంది కాంగ్రెస్ పార్టీనే .
నాడు ఆ కరీంనగర్ సభలో తెలంగాణ రాష్టం .ఏర్పాటు చేస్తాను అని చెప్పి .చెప్పిన మాట నిలబెట్టుకుంది సోనియా గాంధీ గారే .
నేడు అదే సభలో ప్రాణహిత -చేవెల్ల ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఏర్పాటు చేస్తాను అని చెప్పింది ,కచ్చితంగా సోనియా గాంధీ గారు ప్రాణహిత -చేవెల్ల ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కలిప్పిస్తారు .
తెలంగాణ నవనిర్మాణము & పునర్నిర్మాణం కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారానే జరుగుంది .
మాటలు చెప్పడం .మాటలను నిలబెట్టుకోవడం కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారానే జరుగుతుంది .
మాటలు మార్చడం కాంగ్రెస్ పార్టీకి తెలియదు .ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం మాత్రమే తెలుసు .
జై హింద్ జై తెలంగాణ జై కాంగ్రెస్ .

No comments:

Post a Comment