-రైతు అన్న గుండెలో రాళ్ల వర్షం :
ఒక రాజకీయ పార్టీ ఎన్నికల ప్రణాళికలో అయిన రైతు బీమా పథకo & రైతు పంటకు బీమా పథకo గురించి ఉన్నదా చెప్పండి .
* ఎందుకు చెప్పండి వడగళ్ళ వాన నుండి తట్టుకునే కొత్త వరి గింజలను కనిపెట్టలేకపోయారు ?
* ఎండాకాలంలో ఏ పంట వేయాలో వేయదో రైతుకు చేపలేపోయారు చెప్పండి ?
*ప్రపంచం ప్రతి దానికి జీవిత బీమా(ఇన్సూరెన్స్ ) ఉంటుంది . ఎందుకు రైతులకు మాత్రం
రైతు బీమా పథకo & రైతు పంటకు బీమా పథకo ఉండవు చెప్పండి ?
ఇది రైతు సరి అయిన న్యాయమేన మీరే చెప్పండి ?
ఎన్ని ప్రభుత్వాలు వచ్చిన .ఎన్ని ప్రభుత్వాలు మరిన్న కానీ రైతుల కష్టాలను ఇంకా మార్చే వారు రారు .
* లక్షలో పెట్టుబడులు . వందలో రైతు చేతులోకి .
* ఒక రైతు పంట పండిచాలి అంటే ఎన్ని కష్టాలు ఎదురుకోవాలి చెప్పండి.
పంటకు మొదటగా పెట్టుబడి పెట్టాలి , కరెంటు ,నీటి ,సాకాలంలో వర్షాలు రావాలి. ఇలా పంట మొదటి నుండి పంట చివరి వరకు అని కష్టాలే .
ఎందుకు మన దేశ ,రాష్ట ప్రభుత్వాలు ఎప్పటి వరకు రైతులను సారిగా అదుకోలేకపోతున్నారు .
దేశనికి సగం ఆదాయం వ్యవసాయ ఉత్పత్తుల నుండే వస్తుంది .భరత్ దేశ అగ్రికల్చర్ జీడీపీ
16.2 % వుంది .కానీ ఏం లాభం చెప్పండి . దేశానికి అన్నం పెట్టె రైతుకె అన్నం పెట్టె వాడు లేడు మన దేశంలో .
నాకు ఒక రైతు & ఒక రైతు కుంటుంబ భాద ఏంటో తెలుసు కాబట్టి అడుగుతున్నా చెప్పండి ?
-
Thallapelly Surender Goud

No comments:
Post a Comment