Sunday, May 4, 2014

మరి ఇది నిజమేనా !

ఒక్కటి మాత్రం నిజం నేటి సమాజం నుండి మరియు సమాజంలో వ్యక్తుల నుండి వారు ఈ సమాజంలో ఎంత మంచి వారు అయిన సరే లేదా ఎంత చెడ్డ వారు అయిన సరే లేక ఎంత చిన్న వారు అయిన సరే . ఎంత పెద్ద గొప్ప వారు అయిన సరే లేదా ఆ వ్యక్తి ఏ పార్టీ వారు అయిన సరే " వారిలో మంచి భావాలు & గొప్ప ఆలోచనలు ఉంటె కచ్చితంగా మనం తీసుకోవాలి " .అంతే కానీ వాడితో మాకు పని ఏంటి అంటే ఇంకా అంతే !
ఎలాంటి ఒక చిన్న తప్పు మన దేశం లో 70% మంది ప్రజలు చేస్తున్నారుట !!
అందుకోసమే మన దేశ అబివృద్ధి అవినీతి తో మరియు అబివృద్ధి సరిగా జరగడం లేదుట !

Friday, May 2, 2014

మోడీ గారి నోట ఒక మాట ?

మోడీ ఆలోచన అంత అబివృద్ధిన లేదా ఇంకా ------?
సీమంధ్రలో మోడీ నోట ఒక మాట నాకు చాలా బాగా నచ్చింది .కాని ఆ మాట ఎందుకు తెలంగాణలో సరిగా ఎందుకు చేపలేదో నాకు ఎప్పటికి అర్ధం కాలేదు  .ఆ మాట ఏంటి అంటే సీమంధ్ర అబివృద్ధి కి ఒక మంచి గొప్ప యువకులతో కూడిన  టీం కావాలి అది అని ప్రాంతాలు ,అని రాష్టాలు ,అని దేశాలు తిరిగి రావాలి .ఆ టీం నుండి మంచి మంచి ఆలోచనలు తీసుకోని .సీమంధ్రను  అబివృద్ధి చేస్తుకోవాలి  అని చెప్పాడు . అది నాకు తెలసి చాలా గొప్ప ఆలోచన .కాని ఎందుకు  తెలంగాణ రాష్ట అబివృద్ధి గురించి  ఆ మాట మోడీ గారి నోట నుండి ఎందుకు రాలేదు .?

          తాళ్లపెళ్ళి సురేందర్ గౌడ్
          JNTUH JAC-TS JAC

- రైతు అన్న గుండెలో రాళ్ల వర్షం :

-రైతు అన్న గుండెలో రాళ్ల వర్షం :
ఒక రాజకీయ పార్టీ ఎన్నికల ప్రణాళికలో అయిన రైతు బీమా పథకo & రైతు పంటకు బీమా పథకo గురించి ఉన్నదా చెప్పండి .
* ఎందుకు చెప్పండి వడగళ్ళ వాన నుండి తట్టుకునే కొత్త వరి గింజలను కనిపెట్టలేకపోయారు ?
* ఎండాకాలంలో ఏ పంట వేయాలో వేయదో రైతుకు చేపలేపోయారు చెప్పండి ?
*ప్రపంచం ప్రతి దానికి జీవిత బీమా(ఇన్సూరెన్స్ ) ఉంటుంది . ఎందుకు రైతులకు మాత్రం
రైతు బీమా పథకo & రైతు పంటకు బీమా పథకo ఉండవు చెప్పండి ?
ఇది రైతు సరి అయిన న్యాయమేన మీరే చెప్పండి ?

ఎన్ని ప్రభుత్వాలు వచ్చిన .ఎన్ని ప్రభుత్వాలు మరిన్న కానీ రైతుల కష్టాలను ఇంకా మార్చే వారు రారు .
* లక్షలో పెట్టుబడులు . వందలో రైతు చేతులోకి .
* ఒక రైతు పంట పండిచాలి అంటే ఎన్ని కష్టాలు ఎదురుకోవాలి చెప్పండి.
పంటకు మొదటగా పెట్టుబడి పెట్టాలి , కరెంటు ,నీటి ,సాకాలంలో వర్షాలు రావాలి. ఇలా పంట మొదటి నుండి పంట చివరి వరకు అని కష్టాలే .
ఎందుకు మన దేశ ,రాష్ట ప్రభుత్వాలు ఎప్పటి వరకు రైతులను సారిగా అదుకోలేకపోతున్నారు .
దేశనికి సగం ఆదాయం వ్యవసాయ ఉత్పత్తుల నుండే వస్తుంది .భరత్ దేశ అగ్రికల్చర్ జీడీపీ
16.2 % వుంది .కానీ ఏం లాభం చెప్పండి . దేశానికి అన్నం పెట్టె రైతుకె అన్నం పెట్టె వాడు లేడు మన దేశంలో .

నాకు ఒక రైతు & ఒక రైతు కుంటుంబ భాద ఏంటో తెలుసు కాబట్టి అడుగుతున్నా చెప్పండి ?
 
-
 Thallapelly Surender Goud