Friday, May 2, 2014

మోడీ గారి నోట ఒక మాట ?

మోడీ ఆలోచన అంత అబివృద్ధిన లేదా ఇంకా ------?
సీమంధ్రలో మోడీ నోట ఒక మాట నాకు చాలా బాగా నచ్చింది .కాని ఆ మాట ఎందుకు తెలంగాణలో సరిగా ఎందుకు చేపలేదో నాకు ఎప్పటికి అర్ధం కాలేదు  .ఆ మాట ఏంటి అంటే సీమంధ్ర అబివృద్ధి కి ఒక మంచి గొప్ప యువకులతో కూడిన  టీం కావాలి అది అని ప్రాంతాలు ,అని రాష్టాలు ,అని దేశాలు తిరిగి రావాలి .ఆ టీం నుండి మంచి మంచి ఆలోచనలు తీసుకోని .సీమంధ్రను  అబివృద్ధి చేస్తుకోవాలి  అని చెప్పాడు . అది నాకు తెలసి చాలా గొప్ప ఆలోచన .కాని ఎందుకు  తెలంగాణ రాష్ట అబివృద్ధి గురించి  ఆ మాట మోడీ గారి నోట నుండి ఎందుకు రాలేదు .?

          తాళ్లపెళ్ళి సురేందర్ గౌడ్
          JNTUH JAC-TS JAC

No comments:

Post a Comment