Sunday, September 21, 2014

It is unfortunate. It is always the weaker sections who are harassed targetted and attacked in the name of CBI raids. A well known sincere officer ‪#‎Hanmanthu‬ Naik in who is from Telangana working in former Andhra Pradesh as a Deputy Commissioner for the Social Welfare Dept(Guntur district) who is having a clean track records with number of awards in Guntur and State as well, who is non-corrupt sincere. While Telangana movement is going he took active participation involved deeply with this also many attacked him while he was working there, recently within a day he is going to transfer to Telangana State after bifurcation but these ‪#‎SeemAndhra‬ officers pre-plannedly booked him in the name of bribe and taken him into custody and didnt released him yet. As we know his sincerity hardwork we believe in that these Andhra Pradesh Govt wantedly creating a blame on Telangana officer. It is very shameful act done by ‪#‎TDP‬ Govt so called weaker sections party. We demand his immediate release and keep him infront of media. It is also responsibility of Telangana State Govt to fight for justice. We warn TDP and Andhra Govt to stop this type of harassments which are creating problems and defeating the brotherhood of both the States. We pledge we are with you sir defintely we would fight back until the justice is done. We demand the both Govt's to respond on the issue immediately and take action against the people who has done this act.
.....................................................................................................................
ఇది దాడి కాదు .తెలంగాణ ప్రాంతం మీద & ‪#‎బడుగు‬ బలహీన వర్గాల మీద జరిగిన ఒక పెద్ద కుట్ర & దాడి .దయచేసి ప్రతి ఒక తెలంగాణ బిడ్డ కూడా మరొక్కసారి ఆలోచన చేయాలి .
తెలంగాణ రాష్టం ఏర్పడిన తరవాత కూడా ఏదేన అన్యాయం .ప్రాంతాల పేరుతో కులాల పేరుతో దాడులు & కుట్రలు చేయడం సీమంధ్ర అధికారులకు & నాయకులకు ఎంత వరకు న్యాయం చెప్పండి సర్ . బడుగు బలహీన వర్గాలకు సపోర్ట్ అనే ‪#‎ఆంధ్రప్రదేశ్‬ ముఖ్య మంత్రి ‪#‎బాబు‬ చంద్రబాబు గారు ఎక్కడ పోయారు సర్ .తెలంగాణ గ్రూప్ వన్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి ‪#‎హనుమంతనాయక్‬ గారి మీద దాడి చేయడం ఎంత వరకు మీకు న్యాయం చెప్పండి సర్.తెలంగాణ ఉద్యమం సమయంలో గుంటూరులో హనుమంతనాయక్ గారి మీద దాడి చేసి .మల్లి నేడు అదే అధికారి మీద ఒక పెద్ద కుట్ర ప్రకారం దాడి చేసి . తెలంగాణ రాష్టం కి బదిలీ అవే సమయంలో సీమంధ్ర అధికారులు ఒక కుట్ర చేసి.ఏసిబి అధికారుల రూపంలో దాడి చేశారు.అదే విధంగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు చూపి అరెస్ట్ చేసేశారు.అంతే శరవేగంగా రిమాండ్‌పై పంపారు.ఇది కచ్చితంగా ముందస్తు వ్యూహంతో మరియు ఒక పెద్ద కుట్ర & దాడి . హనుమంతనాయక్ గారి ను వెంటనే బేషరతుగా విడుదల చేయాలి .సేమంద్ర అధికారులు .ఇకనైనా మారండి.

No comments:

Post a Comment