Tuesday, September 23, 2014

Who is responsible for this ? Telangana Govt or Andhra Pradesh Govt ??

Who is responsible for this ? Telangana Govt or Andhra Pradesh Govt ?? Whose ever it may be both Govt's should come down in a step and do justice to students. We JNTU HYD JAC request Govt to conduct for Second phase of EAMCET Engineering counseling. Hope a positive reply
..................................................................................................................
కొన్ని రోజుల నుండి చాలా మంది స్టూడెంట్స్ అండ్ స్టూడెంట్స్ పేరెంట్స్ ఎంసెట్ సెకండ్ phase కౌన్సెలింగ్ గురించి మాకు ఫోన్స్ అండ్ ఫేస్బుక్ కి messages కాల్స్ చేస్తున్నారు .అందులో చాలా మంది గ్రామీణ ప్రాంతం వారే ఎక్కవగా ఉన్నారు .
అందులో ఒక్కరిది ఒక problem .
1) ఒక పేరెంట్ మాటలు మాతో బాబు మా వాడికి ఎంసెట్ లో ఆప్షన్ ఒక్క దగ్గర ఇస్తే ఎక్కడో వచ్చింది .ఎప్పుడు మేము ఏం చేయాలి .మా వాడికి అంత దూరంగా చదివే శక్తి మా దగ్గరలేదు ఎప్పుడు మేము ఏం చేయాలి ?
2) మరొక్కరు మాకు ఎంసెట్ ఆప్షన్ ఎలా ఇవ్వనో అర్ధం కాదు . అలా ఒక మధ్య వ్యక్తి తో ఎంసెట్ ఆప్షన్స్ పెట్టించం .ఎప్పుడు మాకు ఎక్కడో కాలేజీ లో వచ్చింది .
ఇలా మాకు మెసేజెస్ అండ్ కాల్స్ చేస్తున్నారు .
ఎంసెట్ సెకండ్ phase లేక్కపోవడం వాళ్ళ చాలా చాలా మంది స్టూడెంట్స్ నష్ట పోవడం జరిగింది .దయచేసి మన తెలంగాణ ప్రభుత్వం & ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచన చేసి స్టూడెంట్స్ కి లాభం చేయండి .

No comments:

Post a Comment