మన తెలంగాణ రాష్టంలో నేటి యువతకి ఉద్యోగ అవకాశాలు ఏర్పాటు చేయడమే
కాకుండా .ఉద్యోగ అవకాశాలు మన యువతే ఇచ్చే విధంగా మన తెలంగాణ ప్రభుత్వం
ఆలోచలనలు చేసి మన నేటి యువతరానికి బంగారు భవిష్యత్‌కు బాటలు వేయాలి.
ప్రస్తుతం మన తెలంగాణ రాష్టంలో ఎక్కడ చుసిన యువతలో వినపడే మాటలు ఒకటే అదే ఉద్యోగం ఉద్యోగం ...నేటి మన తెలంగాణ యువతలో చాలా మంది ఉద్యోగం చేయడానికి ఎంతగా ఇష్టపడుతూ ఉన్నారో .అంతే విధంగా ఉద్యోగాలు యువతే ఇచ్చే స్దాయిలో నేటి మన తెలంగాణ యువత ఉన్నారు .
దయచేసి మన తెలంగాణ ప్రభుత్వం నేటి తెలంగాణ రాష్టం నూతన యువతరానికి చెందినా యువ ప్రారిశ్రామికవేత్తలను తాయారు చేయాలి. అదే విధంగా వారి తల్లి తండ్రులతో
కూడా ప్రభుత్వం మాట్లాడి . వాళ్ళ పిలల్లకి ఒక నమ్మకాన్ని ప్రభుత్వం నుండి ఇవ్వాలి . ఇలా చేయడం ద్వారా చాలా చాలా మంది యువ ప్రారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారు .అదే విధంగా మన తెలంగాణ రాష్టంలో నిరుద్యోగం సమస్య కూడా చాలా వరకు తగ్గుతుంది .
Thallapelly Surender Goud

No comments:
Post a Comment