నిన్న నేను HYDERABAD BOOK FAIR Festival కి వెళ్ళినాను .
ఎక్కడ నేను చాలా చాలా మంచి పుస్తకాలు చూసాను అందులో కొన్ని ముఖ్యమైన పుస్తకాలు #జూలూరి గౌరీ శంకర్ గారు రచించిన పుస్తకం #జయుడు అదే విధంగా #బొగ్గుల శ్రీనివాస్ రచించిన #పవన్ కల్యాణ్ హటావో... పాలిటిక్స్ బచావో. ,అదే విధంగా Che Ran(చే రాన్ ) రచించిన చే లాంగ్ లివ్ పుస్తకం ,నరేష్ ఇండియన్ రచించిన #రియల్ లీడర్ వి .వి .లక్ష్మినారాయణ ఐ .పి.యస్ .జీవిత -సందేశం గారి పుస్తకం తో పాట్టు మరి కొన్ని పుస్తకాలను తీసుకొన్నాను .ఇలాంటి HYDERABAD BOOK FAIR లాంటి ఫెస్టివల్స్ మన హైదరాబాద్ లోనే కాకుండా తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రలో ఏర్పాటు చేస్తే అందరికి చాలా బాగుంటుంది.

No comments:
Post a Comment