Saturday, February 7, 2015

ఢిల్లీ లో Aam Aadmi పార్టీ విజయంతో ఒక్కసారిగా మన దేశ రాజకియలో ఒక పెద్ద మార్పు రావచ్చు .
అదే విదంగా మన తెలంగాణ రాష్టంలో కూడా AAP ప్రభావం తెలంగాణ ఉద్యమకారుల మీద ఉండవచ్చు . మరి మన తెలంగాణ రాష్టం నుండి AAP గూటికి ఎంత మంది చేరుతారో  చూడాలి మరి .
   Thallapelly Surender Goud
TS JAC  State technical Student Convinor
    JNTUH-JAC - official Spokes Person

No comments:

Post a Comment