ఒక కొత్త మార్పు కోసం , భారత దేశ ప్రగతి కోసం ,దేశ ప్రజలు మోడీ గారి పాలన కోరుకొన్నారు .
ఒక కొత్త ప్రాంత అబివృద్ధి కోసం , రేపటి తెలంగాణ రాష్ట మార్పుకోసం . తెలంగాణ ప్రజలు కెసిఆర్ గారి పాలన కోరుకొన్నారు .
ఒక కొత్త మార్పు కోసం , అవినీతి అరికట్టడం కోసం , సామాన్యుడు పార్టీ APP ను ఢిల్లీ లో అదే ప్రజలు కోరుకుంటున్నారు & కోరుకొన్నారు .
ఈ మార్పు కోసమే నేటి ప్రజలు ఏ నాయకుడు అనేది చూడలేదు ,ఏ రాజకీయ పార్టీ అనేది చుసలేదు ,ఏ కులం అనేది చూడలేదు ,ఏ మతం అనేది చూడలేదు ,కేవలం మార్పు అనే పదంను మాత్రమే చూస్తున్నారు మనం ,మన ప్రజలు .
అదేవిదంగా ఇదే మార్పును ఈ నాయకులూ కూడా చేయకుంటే .మరొక్కరికి ప్రజా పాలనను మార్చవచ్చు .
నేటి& రేపటి రోజులలో డబ్బు ద్వారా అధికారంను ప్రజల నుండి రాజకీయ పార్టీలు కొనలేవు .
-
Thallapelly Surender Goud
TS JAC State technical Student Convinor

JNTUH-JAC - official Spokes Person
No comments:
Post a Comment