Thursday, April 30, 2015
ఒక ప్రాంత అభివృద్ధి కంటే ముందు. ఆ ప్రాంతంలోని ఉన్న ప్రజల ఆలోచన విదానంలో ఒక మార్పుతో కూడిన అభివృద్ధి కావాలి. అలా వచ్చిన రోజునే ఆ ప్రాంత అభివృద్ధి వాళ్ళ అక్కడ ఉండే ప్రజలకు లాభం జరుగుతుంది. అంతే కాన్ని ఏదో ఒక రోజులో లేదా కొన్ని రోజులో & కొంత కాలంలోనే అభివృద్ధి చేయడం వాళ్ళ ఆ సిటీకి లేదా ఆ ప్రాంతానికి ఎంత వరకు లాభం జరుగుతుంది అనేది మీరే అలోచించి చెప్పండి ? అలా చేయడం ద్వారా కేవలం ఒక వర్గం వారికీ మాత్రమే లాభం జరుగుతుంది .ఇది కూడా నిజమో కాదో మీరే ఆలోచన చేస్తుకోండి .!
--మీ సురేందర్ గౌడ్
--మీ సురేందర్ గౌడ్
Tuesday, April 28, 2015
Great session 1st Day #IMPACT .
Great session 1st Day #IMPACT It's a wonderful opportunity to All students and unemployed youth . Hearty thankful to Gampa Nageshwer Rao sir & All speakers.
Tuesday, April 21, 2015
మిద్దెరాములు గారికి గొప్ప సేవలకు ఇది ఏం పెద్ద అరుదైన గౌరవం కాదు !
మిద్దెరాములు గారికి గొప్ప సేవలకు ఇది ఏం పెద్ద అరుదైన గౌరవం కాదు ! ఇంకా చాలా చాలా అరుదైన గొప్ప గౌరవం & గౌరవలు ఇవ్వాలి మన కేంద్ర ,రాష్ట ప్రభుత్వాలు ఆరోజునే ఆ సేవకి నిజమేనా అర్ధం ఉంటుంది .మన తెలంగాణ రాష్టం ఇంకా కూడా ఇస్తుంది & ఇవ్వాలిని మనం అందరం కోరుకుందాం !
![]() |
| ఇంకా చాలా చాలా అరుదైన గొప్ప గౌరవం & గౌరవలు ఇవ్వాలి మన కేంద్ర ,రాష్ట ప్రభుత్వాలు |
Saturday, April 18, 2015
Friday, April 17, 2015
Thursday, April 16, 2015
In my life i feel lucky to have few such persons with me, i feel who are more than a guide,mentor to myself, who suggested me to do public policy course in some reputed universities which are across the globe, due to my interest in public life. I really value his suggestion, but due to my personal obligations i cannot go there and do research no it. But I feel with my today's support, today's guidance, today's mentor's i believe in that i can definitely do the same research over here with all possibilities on lifestyles,basic needs, agriculture, etc and i hope with this knowledge i could also try to do some research and do policy making. I really do need your valuable suggestions, advices on this brothers/sisters..
Wednesday, April 8, 2015
అసలు ఉగ్రవాదం ఎవరి కోసం & ఎందుకోసం ? ఉగ్రవాదం నిర్మూలనకు మన కేంద్ర & రాష్ట ప్రభుత్వాలు తీసుకొన్న చర్యలు ఏంటి ?
S.I సిద్దయ్య గారి ప్రాణత్యాగం మన సమాజం మర్చిపోలేని పోరాటం . వీరుడికి వీడ్కోలు .
.................................................................................................
నాకు ఒకటి అర్ధం కావడం లేదు .
అసలు ఉగ్రవాదం ఎవరి కోసం & ఎందుకోసం ?
ఉగ్రవాదం నిర్మూలనకు మన కేంద్ర & రాష్ట ప్రభుత్వాలు తీసుకొన్న చర్యలు ఏంటి ?
అయ్యా చర్యలు అంటే ఉగ్రవాదులను & దొంగలను చంపడం కాదు ! ఉగ్రవాదం వేపు నేటి భారత దేశ యువత చూడకుండా చేబట్టిన చర్యలు ఎక్కడ & వాటికి చట్టాలు ఎక్కడ ?
దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి . అసలు అ యువత ఉగ్రవాదం & దొంగతానాలు వేపు పోవడానికి ప్రధాన కారణాలు మన ప్రభుత్వాలకు & మనకు తెలియదా చెప్పండి . ? మరి ఎందుకు వాటి మీద దుష్టి పెట్టడం లేదు చెప్పండి ?
ఈ చంపడలు & మనం చనిపోడం ఈరోజుతో ఆగిపోతుందా చెప్పండి ?
ఒక మాత్రం సరి కాదు .చెట్టు పై భాగంలోని కొమ్మలను నరకడం కాదు . చెట్టు క్రింది భాగం వేర్లను నరకడం మంచిది . కాన్ని అది మనం చేయగలమా చెప్పండి ?
టి .సురేందర్ గౌడ్
.................................................................................................
నాకు ఒకటి అర్ధం కావడం లేదు .
అసలు ఉగ్రవాదం ఎవరి కోసం & ఎందుకోసం ?ఉగ్రవాదం నిర్మూలనకు మన కేంద్ర & రాష్ట ప్రభుత్వాలు తీసుకొన్న చర్యలు ఏంటి ?
అయ్యా చర్యలు అంటే ఉగ్రవాదులను & దొంగలను చంపడం కాదు ! ఉగ్రవాదం వేపు నేటి భారత దేశ యువత చూడకుండా చేబట్టిన చర్యలు ఎక్కడ & వాటికి చట్టాలు ఎక్కడ ?
దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి . అసలు అ యువత ఉగ్రవాదం & దొంగతానాలు వేపు పోవడానికి ప్రధాన కారణాలు మన ప్రభుత్వాలకు & మనకు తెలియదా చెప్పండి . ? మరి ఎందుకు వాటి మీద దుష్టి పెట్టడం లేదు చెప్పండి ?
ఈ చంపడలు & మనం చనిపోడం ఈరోజుతో ఆగిపోతుందా చెప్పండి ?
ఒక మాత్రం సరి కాదు .చెట్టు పై భాగంలోని కొమ్మలను నరకడం కాదు . చెట్టు క్రింది భాగం వేర్లను నరకడం మంచిది . కాన్ని అది మనం చేయగలమా చెప్పండి ?
టి .సురేందర్ గౌడ్
Subscribe to:
Comments (Atom)