Saturday, May 2, 2015

Unfortunately నేను ఒక political aspirant .కాన్ని నాకు ఎప్పటివరకు "రాజకీయం" అనే పదంకి ఒక పూర్తి అర్ధం తెలియదు .

Unfortunately నేను ఒక political aspirant .కాన్ని నాకు ఎప్పటివరకు "రాజకీయం" అనే పదంకి ఒక పూర్తి అర్ధం తెలియదు .
నా facebook లో అన్ని రంగాలకు చెందిన వ్యక్తులు & పెద్దవాలు ఉన్నారు . మీ అందరికి ఒక చిన్న ప్రశ్న.
1st Class చదువుతున విద్యార్థిని అడగండి రాజకీయం అంటే ఏంటో అర్ధం ?
10th తరగతి చదువుతున విద్యార్థిని అడగండి రాజకీయం అంటే ఏంటో అర్ధం ?
ఒక Inter చదువుతున విద్యార్థిని అడగండి రాజకీయం అంటే ఏంటో అర్ధం ?
ఒక Degree, ఒక Professional Degree ,Pg ,P.hd చదువుతున విద్యార్థులను అడగండి రాజకీయం అంటే ఏంటో అర్ధం ?
అదే విదంగా పైన ఉన్న వారి గురించి ఒక రాజకీయ నాయకుడిని అడగండి !
ప్రశ్న : ఒక విద్యార్ధి & ఒక యువకుడు అంటే ఏంటి అన్ని ?
అమెరికా ప్రెసిడెంట్ Barack Obama గారిని అడగండి ?
మన భారతదేశ ప్రధానమంత్రి Narendra Modi గారిని అడగండి ?
కాంగ్రెస్ పార్టీ యువనాయకుడు Rahul Gandhi గారిని అడగండి ?
మన తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి Kalvakuntla Chandrashekar Rao గారిని అడగండి ?
మన పక్క రాష్టం ముఖ్యమంత్రి Nara Chandrababu Naidu గారిని అడగండి ?
పైన ప్రశ్నకి అందరి సమాధానం ఒకటే ఉంటుంది .అదే ఏంటి అంటే :ఒక విద్యార్ధి & ఒక యువకుడు భారతదేశానికి ఒక ఆయుధం లాంటివాడు.
అదే విదంగా ఇక్కడ విద్యార్థుల సమాదానం ఒక రాజకీయ నాయకుడి మీద రాజకీయం అనే పదం మీద ఎలా వుంట్టుందో మీరు చెప్పగలరా !

No comments:

Post a Comment