Sunday, June 28, 2015

మీలో నేను ప్రతి సారి మోసం కాబడుతున్నాను అంటే నాకు తెలిసి రెండే కారణలు : 1) మన తెలివి తక్కువ తనం 2) మన మంచి తనం .పై రెండు కారణాలలో నేను ఏంటో నాకే అర్ధం కావడం లేదు ! ఒకటి మాత్రం నిజం "మోసం" అనే పాఠ్యాంశమును నేను కూడా చదివి నా పుస్తకం నుండి తొలగించును .ఎందుకంటే దాని అవసరం నాకు ఎప్పుడు రాదు అనే ఒక కారణంతో !
                                                         
-

Tuesday, June 23, 2015

హైదరాబాద్ ఉమ్మడి రాజధానే రక్షణ రెండు రాష్ట్రల ప్రజలకు కావాలి కదా !

సెక్షన్8 ప్రజల కోసం కాదు .కేవలం చంద్రబాబు రాజకీయ పార్టీ కోసమే ! రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడి  ఒక సంవత్సరం అవుతుంది .ఎందుకు బాబు గారికి సంవత్సరం నుండి ఈ ఆలోచన రాలేదు చెప్పండి ? నిజగా  సెక్షన్8 ఏర్పాటుకి ఒకే చేసి  హైదరాబాద్ లో
‎ఆంధ్రప్రదేశ్‬ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తే .ఆంధ్రప్రదేశ్‬ లో కూడా తెలంగాణ రాష్ట్రనికి చెందినా  పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడంలో ఎలాంటి తప్పు లేదు . ఎందుకు కంటే ప్రజలు ఎక్కడ అయిన ప్రజలే .సమస్యలు నిజగా ఉంటె రెండు రాష్టాల ప్రజలలో ఉండాలి . తెలంగాణ రాష్టం ఏర్పడి ఒక  సంవత్సరం అవుతుంది. ఎక్కడ కూడా ఆంధ్ర ప్రజలకు తెలంగాణలో ఎలాంటి సమస్యలు రాలేదు . కాని రాజకీయల లాభం కోసం ప్రజల మధ్య తేడాలు తేవడం బాబు గారి ఆలోచన .నిజగా అలాంటి సమస్యలు ఉంటె రెండు రాష్టాలలో ఉండాలి .తెలంగాణ ప్రజలు ఆంద్ర రాష్టంలో కూడా ఉన్నారు .మరి వారికీ రక్షణ అక్కడ ఎవరు ఏర్పాటు చేస్తారు చెప్పండి !

Thursday, June 18, 2015

అవినీతి లేని రాజకీయాలు నేటి యువతకు మార్గదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం నేటి రాజకీయనాయకుల మీద ఉంది


Today My JNTUH JAC Met Hon'ble Telangana Legislative Assembly Speaker Shri Madhusudhanachary Sirikonda Garu and represented on ‪#‎CashForVoteScam‬





Met Vice Chancellor JNTUH IAS Shri Shaileja Ramayyar, Registrar Dr N V Ramana Rao and requested to ensure ''Qualified Teaching Faculty & Facilities'' in JNTUH & its affiliated Engineering Colleges and also argued to take immediate action on yesterday's incident where a boy committed suicide for college management harassment, Vice Chancellor madam immediately by responding issued an immediate enquiry on the incident and also stated would report to AICTE to make necessary changes in attendance system.