సెక్షన్8 ప్రజల కోసం కాదు .కేవలం చంద్రబాబు రాజకీయ పార్టీ కోసమే ! రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడి ఒక సంవత్సరం అవుతుంది .ఎందుకు బాబు గారికి సంవత్సరం నుండి ఈ ఆలోచన రాలేదు చెప్పండి ? నిజగా సెక్షన్8 ఏర్పాటుకి ఒకే చేసి హైదరాబాద్ లో
ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తే .ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలంగాణ రాష్ట్రనికి చెందినా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడంలో ఎలాంటి తప్పు లేదు . ఎందుకు కంటే ప్రజలు ఎక్కడ అయిన ప్రజలే .సమస్యలు నిజగా ఉంటె రెండు రాష్టాల ప్రజలలో ఉండాలి . తెలంగాణ రాష్టం ఏర్పడి ఒక సంవత్సరం అవుతుంది. ఎక్కడ కూడా ఆంధ్ర ప్రజలకు తెలంగాణలో ఎలాంటి సమస్యలు రాలేదు . కాని రాజకీయల లాభం కోసం ప్రజల మధ్య తేడాలు తేవడం బాబు గారి ఆలోచన .నిజగా అలాంటి సమస్యలు ఉంటె రెండు రాష్టాలలో ఉండాలి .తెలంగాణ ప్రజలు ఆంద్ర రాష్టంలో కూడా ఉన్నారు .మరి వారికీ రక్షణ అక్కడ ఎవరు ఏర్పాటు చేస్తారు చెప్పండి !

No comments:
Post a Comment