మీలో నేను ప్రతి సారి మోసం కాబడుతున్నాను అంటే నాకు తెలిసి రెండే కారణలు :
1) మన తెలివి తక్కువ తనం 2) మన మంచి తనం .పై రెండు కారణాలలో నేను ఏంటో
నాకే అర్ధం కావడం లేదు ! ఒకటి మాత్రం నిజం "మోసం" అనే పాఠ్యాంశమును నేను
కూడా చదివి నా పుస్తకం నుండి తొలగించును .ఎందుకంటే దాని అవసరం నాకు ఎప్పుడు
రాదు అనే ఒక కారణంతో !
-
-
No comments:
Post a Comment