మన దేశంలో పేరుకే ఈ ప్రభుత్వ పథకాలు & రిజర్వేషన్ Systems !
ప్రతి వాడు రిజర్వేషన్ Systems గురించి మాట్లాడే వాడే తప్ప .వాటి Implementation ప్రస్తుతం ఎలా జరుగుతుంది అనేదాన్ని మీద మన నేటి సమాజంలో మాట్లాడే వారి సంఖ్య ఎంత మంది చెప్పండి .?
పేదవాడికి తెలియదు ప్రభుత్వ పథకాలు & రిజర్వేషన్ Systems ఎలా ఉపయోగించుకోవానో .!
మధ్యతరగతి కుటుంబాలలో కొంత మందికి తెలిసిన " ఆదాయం" పరిమితి వల్లన వారికీ కూడ నిరుపయోగంగా మారుతున్న దుస్దితి !!
చివరకు ఈ ప్రజా ధనము ఎక్కడకు పోతుందో ఎవరికీ తెలియదు !!!
టీ .సురేందర్ గౌడ్

No comments:
Post a Comment