Wednesday, March 2, 2016

మనం రాసే ప్రతి అక్షరాలకు మరియు పదాలకు & వాక్యలకు కొన్ని కచ్చితమైన అర్ధలు ఉంటాయి !
కొంతమంది రాసే అక్షరాలకు ఆకలి ఎక్కవ !
మరి కొంతమంది రాసే అక్షరాలకు అవసరాలు ఎక్కవ !
ఇంకా కొంతమంది రాసే అక్షరాలకు ప్రేమ ఎక్కవ !
మరి కొంతమంది రాసే అక్షరాలకు కోపము ఎక్కవ !
ఇంకా కొంతమంది రాసే అక్షరాలకు స్వార్థం ఎక్కవ !
ఇలా ప్రతి అక్షరానికి బలము & బలహీనతాలు అనే రెండు ఉంటావి ,అది మనం అర్ధం చేసుకోవాలి .!!

No comments:

Post a Comment