Tuesday, June 19, 2018

నేటి సమాజంలో మార్పు రావాలంటే ముందు మనం మారాలి, మన ఆలోచనలు మారాలి.. మన చుట్టూ ఉండేవారు మారాలి..మన ఇంట్లో ఉండేవారు మారాలి. అప్పుడే సమాజంలో ఉండే ప్రజలు, ప్రజల ద్వారా ఎన్నిక కాబడిన నాయకులు.. నాయకుల ద్వారా నిర్మించబడిన రాజ్యాంగం రాజ్యాంగంలో ఉండే చట్టాలు మారతాయి.. అప్పటివరకు ఈ సమాజం ఇలానే ఉంటుంది..కేవలం నువ్వు నేను మాత్రము మారితే సరిపోదు...

మహిళపై, చిన్న పిల్లలపై అత్యాచారాలు & వేధింపులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని, రాజ్యాంగంలోని కఠిన చట్టాలు తయారుచేసి వాటిని సక్రమంగా అమలు చేయడం ద్వారా మాత్రమే ఇలాంటి వాటిని అరికట్టవచ్చు...

In today's world, we need a change and that change must be from US, from our THINKING, from our NEIGHBOURING people. Then #PEOPLE in this SOCIETY,  #LEADERS elected by those PEOPLE and LAWS constituted by those LAWMAKERS will CHANGE. Otherwise we remain to be SAME like YOU and ME..

To Stop this Inhuman Treatment, #Harassment and #Rapes on #WOMAN we need more Tough #Laws to be Constituted and Implemented so that we can eradicate this #CRIMES against WOMAN..


Sravanthi Goud Thallapelly
#MyWifeArt

No comments:

Post a Comment