Saturday, November 23, 2013

సీమాంధ్ర నాయకులకు మెదడు మోకాళ్ళలో ఉంటుంది అన్ని అందరికీ తెలుసు.

సీమాంధ్ర నాయకులకు మెదడు మోకాళ్ళలో ఉంటుంది అన్ని అందరికీ తెలుసు.కాన్ని ఇన్ని రోజులకు ఒక్క సీమాంధ్ర నాయకుడికి. మెదడు మోకాళ్ళలో కాదు తలలో వుంది అనుకున్నాను.కాన్ని అది నా భ్రమ అన్ని అ నాయకుడు విలేకరులతో పుర్తిగా మాట్లాడిన తరువాత అర్దము అయ్యింది.చివరికి సీమాంధ్ర నాయకులకు మెదడు మోకాళ్ళలో కూడా కాదు. మరి ఎక్కడుందో అర్దము కావడం లేదు.
అ నాయకుడు ఎవరో అ మాటలు ఏంటో ఇది చదవండి.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతు
'సమైక్యమంటే.. అందులో తెలంగాణ ఉంటుంది. కోస్తాంధ్ర ఉంటుంది. రాయలసీమ ఉంటుంది.' అని చెప్పారు.మూడు ప్రాంతాలకు న్యాయం జరిగేలా సమైక్య శంఖారావం ఉంటుందన్నారు.
'సమైక్యమంటే.. అందులో తెలంగాణ ఉంటుంది. చెప్పడు కాన్ని సమైక్యాంధ్రను తెలంగాణ ప్రజలు కోరుకోవడం లేదు అని గజిని#జగన్మోహన్ రెడ్డి కి గుర్తు వుందో లేదో మరి.
తాళ్లపెళ్ళి సురేందర్ గౌడ్
Jntuh JAC -TS JAC State Media Spokesperson

No comments:

Post a Comment