Monday, December 29, 2014

మన తెలంగాణ రాష్టంలో నేటి యువతకి ఉద్యోగ అవకాశాలు ఏర్పాటు చేయడమే కాకుండా .ఉద్యోగ అవకాశాలు మన యువతే ఇచ్చే విధంగా మన తెలంగాణ ప్రభుత్వం ఆలోచలనలు చేసి మన నేటి యువతరానికి బంగారు భవిష్యత్‌కు బాటలు వేయాలి.
ప్రస్తుతం మన తెలంగాణ రాష్టంలో ఎక్కడ చుసిన యువతలో వినపడే మాటలు ఒకటే అదే ఉద్యోగం ఉద్యోగం ...నేటి మన తెలంగాణ యువతలో చాలా మంది ఉద్యోగం చేయడానికి ఎంతగా ఇష్టపడుతూ ఉన్నారో .అంతే విధంగా ఉద్యోగాలు యువతే ఇచ్చే స్దాయిలో నేటి మన తెలంగాణ యువత ఉన్నారు .
దయచేసి మన తెలంగాణ ప్రభుత్వం నేటి తెలంగాణ రాష్టం నూతన యువతరానికి చెందినా యువ ప్రారిశ్రామికవేత్తలను తాయారు చేయాలి. అదే విధంగా వారి తల్లి తండ్రులతో
కూడా ప్రభుత్వం మాట్లాడి . వాళ్ళ పిలల్లకి ఒక నమ్మకాన్ని ప్రభుత్వం నుండి ఇవ్వాలి . ఇలా చేయడం ద్వారా చాలా చాలా మంది యువ ప్రారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారు .అదే విధంగా మన తెలంగాణ రాష్టంలో నిరుద్యోగం సమస్య కూడా చాలా వరకు తగ్గుతుంది .

 Thallapelly Surender Goud

Saturday, December 27, 2014

నిన్న నేను HYDERABAD BOOK FAIR Festival కి వెళ్ళినాను .
ఎక్కడ నేను చాలా చాలా మంచి పుస్తకాలు చూసాను అందులో కొన్ని ముఖ్యమైన పుస్తకాలు ‪#‎జూలూరి‬ గౌరీ శంకర్ గారు రచించిన పుస్తకం ‪#‎జయుడు‬ అదే విధంగా ‪#‎బొగ్గుల‬ శ్రీనివాస్ రచించిన ‪#‎పవన్‬ కల్యాణ్ హటావో... పాలిటిక్స్ బచావో. ,అదే విధంగా Che Ran(చే రాన్ ) రచించిన చే లాంగ్ లివ్ పుస్తకం ,నరేష్ ఇండియన్ రచించిన ‪#‎రియల్‬ లీడర్ వి .వి .లక్ష్మినారాయణ ఐ .పి.యస్ .జీవిత -సందేశం గారి పుస్తకం తో పాట్టు మరి కొన్ని పుస్తకాలను తీసుకొన్నాను .ఇలాంటి HYDERABAD BOOK FAIR లాంటి ఫెస్టివల్స్ మన హైదరాబాద్ లోనే కాకుండా తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రలో ఏర్పాటు చేస్తే అందరికి చాలా బాగుంటుంది.

What If how many new IIT's are coming into existance if there are no employment opportunities.. Yesterday Hydbadi Engineers joined in terrorist groups, today an IIT Guwathi student killed himself for not making a job..our center Government and state Government should create employment sources and utilize their efforts.
https://www.youtube.com/watch?v=K0aEmlSPviA

What If how many new IIT's are coming into existance if there are no employment opportunities.. Yesterday Hydbadi Engineers joined in terrorist groups, today an IIT Guwathi student killed himself for not making a job..our center Government and state Government should create employment sources and utilize their efforts.

Sunday, December 14, 2014

రూపాయి  బిళ్ళ కు బొమ్మ & బొరుసు వుంటుందిని అందరికి తెలుసు .
అదే విధంగా మన నేటి  సమాజానికి కూడా రూపాయి బిళ్ళ  లానే బొమ్మ & బొరుసు వుంటాయి . కాని అది కొంత మందికి మాత్రమే తెలుసు . అది  తెలిసిన వాళ్ళలో కొంత మందికి మాత్రమే  కేవలం బొమ్మ మాత్రమే  ఎప్పుడు చూస్తుంటారు . కానీ రెండో పక్కన మాత్రం చాలా చాలా తక్కువ మంది చూస్తుంటారు  .అక్కడే నేటి సమాజనికి ఎవరికీ తెలియని తప్పులు & దోపిడీలు జరుగుతున్నాయి  .ఎందుకంటే రెండో పక్కన చుస్తే వాళ్ళ సంఖ్య  చాలా చాలా తక్కువ ఉండడమే  . సమాజంలో ఉన్న కొంత మంది మంచి వ్యక్తులు  రెండో పక్కన చుసిన కూడా ఏం లాభం లేకుండా పోతుంది . ఎందుకంటే వాళ్ళు సమాజానికి రెండో పక్కన వున్నా బొరుసు దగ్గర జరిగే దోపిడీ & అవినీతి  గురించి నేటి  ప్రజలకు ఆ వ్యక్తులు చెప్పిన కూడా ఎవరు నమ్మడం లేదు ! చివరికి ఏం జరుగుతుందో ఎదురు చూడాలి మరి !!
                                         టి .సురేందర్ గౌడ్
                                      JNTUH JAC -TS JAC