Thallapelly Surender Goud

Ideas Grounded in Evidence. Insights for Society.

తల్లిదండ్రుల వ్యవసాయం, తాటి చెట్టు ఎక్కే వృత్తి నుంచి విద్య, విద్యార్థి ఉద్యమం, ఐటీ, రచన, వ్యాపార ఆశయం వరకు సురేందర్ జీవిత ప్రయాణానికి ప్రతీక
Roots • Education • Activism • Technology • Writing • Agriculture | AI-generated illustration of my journey
Social MediaFacebook ↗X / Twitter ↗

Articles & Analysis

THE JOURNAL

Sunday, March 9, 2014

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందించాల్సిందిగా శ్రీ బూర వెంకటేశం ఐఏఎస్ గారిని విజ్ఞప్తి చేశాము.




March 1st
Met Venkatesham Boora(IAS,Managing Director,A.P State Housing Corp Ltd) and presented him an memorandum as President Rule is imposed he is advisor to Govt Chief Secretary Prassana Kumar Maruthi,to take care about the state bifurcation issues and give proper reports on Education,Jobs,Electricity,Water,Irrigation & Telangana Re-Construction and to take opinion from Students as well !! and also he suggested us to start a Research Institute and work on it.
రాష్ట విభజనా లో బాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రసన్న కుమారి మహంతి గారికి సహయక ,సలహాలు సూచనలు చేయడానికి మన తెలంగాణా తరుపున కమిటీలో శ్రీ బూర వెంకటేశం ఐఏఎస్ గారు సలహాదారుగా ఉన్నందుకు గర్వపడుతూ .అదే విదంగా తెలంగాణా నూతన రాష్టంకు మరియు తెలంగాణా పునర్నిర్మాణానికి అబివృద్దికి అన్ని రకాల సలహాలు సూచనలు నివేదికులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందించాల్సిందిగా శ్రీ బూర వెంకటేశం ఐఏఎస్ గారిని విజ్ఞప్తి చేశాము.

No comments:

Post a Comment

THE AUTHOR

తాళ్లపల్లి సురేందర్

ఫ్రీలాన్స్ సాఫ్ట్‌వేర్ ఐటీ కన్సల్టెంట్. విద్యార్థి ఉద్యమ నేపథ్యంతో ప్రజా విధానాలు, తెలంగాణ, సామాజిక అంశాలపై రచనలు.

అనుభవాల నుంచి ప్రశ్నలు.
ప్రశ్నల నుంచి ప్రజా చర్చ.

Facebook ↗ · X ↗
EDITORIAL APPROACH

ఆధారాలతో చర్చ.

ఇవి రచయిత అభిప్రాయాలు, అనుభవాలు. వ్యాసం తేదీని గమనించండి; పాత సమాచారం మారి ఉండవచ్చు.

భిన్నాభిప్రాయాలు, ఆధారాలతో కూడిన సవరణలను సంబంధిత వ్యాసం కామెంట్లలో పంచుకోండి.

తాళ్లపల్లి సురేందర్ గౌడ్

ఆలోచనకు ఆధారం. సమాజానికి ప్రయోజనం.

ప్రజా విధానాలు · సమాజం · పరిశోధన