Saturday, September 27, 2014
Tuesday, September 23, 2014
Who is responsible for this ? Telangana Govt or Andhra Pradesh Govt ??
Who is responsible for this ? Telangana Govt or Andhra Pradesh Govt ??
Whose ever it may be both Govt's should come down in a step and do
justice to students. We JNTU HYD JAC request Govt to conduct for Second
phase of EAMCET Engineering counseling. Hope a positive reply
..................................................................................................................
కొన్ని రోజుల నుండి చాలా మంది స్టూడెంట్స్ అండ్ స్టూడెంట్స్ పేరెంట్స్ ఎంసెట్ సెకండ్ phase కౌన్సెలింగ్ గురించి మాకు ఫోన్స్ అండ్ ఫేస్బుక్ కి messages కాల్స్ చేస్తున్నారు .అందులో చాలా మంది గ్రామీణ ప్రాంతం వారే ఎక్కవగా ఉన్నారు .
అందులో ఒక్కరిది ఒక problem .
1) ఒక పేరెంట్ మాటలు మాతో బాబు మా వాడికి ఎంసెట్ లో ఆప్షన్ ఒక్క దగ్గర ఇస్తే ఎక్కడో వచ్చింది .ఎప్పుడు మేము ఏం చేయాలి .మా వాడికి అంత దూరంగా చదివే శక్తి మా దగ్గరలేదు ఎప్పుడు మేము ఏం చేయాలి ?
2) మరొక్కరు మాకు ఎంసెట్ ఆప్షన్ ఎలా ఇవ్వనో అర్ధం కాదు . అలా ఒక మధ్య వ్యక్తి తో ఎంసెట్ ఆప్షన్స్ పెట్టించం .ఎప్పుడు మాకు ఎక్కడో కాలేజీ లో వచ్చింది .
ఇలా మాకు మెసేజెస్ అండ్ కాల్స్ చేస్తున్నారు .
ఎంసెట్ సెకండ్ phase లేక్కపోవడం వాళ్ళ చాలా చాలా మంది స్టూడెంట్స్ నష్ట పోవడం జరిగింది .దయచేసి మన తెలంగాణ ప్రభుత్వం & ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచన చేసి స్టూడెంట్స్ కి లాభం చేయండి .

Sunday, September 21, 2014
It is unfortunate. It is always the weaker sections who are harassed
targetted and attacked in the name of CBI raids. A well known sincere
officer #Hanmanthu
Naik in who is from Telangana working in former Andhra Pradesh as a
Deputy Commissioner for the Social Welfare Dept(Guntur district) who is
having a clean track records with number of awards in Guntur and State
as well, who is non-corrupt sincere. While Telangana movement is going
he took active participation involved
deeply with this also many attacked him while he was working there,
recently within a day he is going to transfer to Telangana State after
bifurcation but these #SeemAndhra
officers pre-plannedly booked him in the name of bribe and taken him
into custody and didnt released him yet. As we know his sincerity
hardwork we believe in that these Andhra Pradesh Govt wantedly creating a
blame on Telangana officer. It is very shameful act done by #TDP
Govt so called weaker sections party. We demand his immediate release
and keep him infront of media. It is also responsibility of Telangana
State Govt to fight for justice. We warn TDP and Andhra Govt to stop
this type of harassments which are creating problems and defeating the
brotherhood of both the States. We pledge we are with you sir defintely
we would fight back until the justice is done. We demand the both Govt's
to respond on the issue immediately and take action against the people
who has done this act.
.....................................................................................................................
ఇది దాడి కాదు .తెలంగాణ ప్రాంతం మీద & #బడుగు బలహీన వర్గాల మీద జరిగిన ఒక పెద్ద కుట్ర & దాడి .దయచేసి ప్రతి ఒక తెలంగాణ బిడ్డ కూడా మరొక్కసారి ఆలోచన చేయాలి .
తెలంగాణ రాష్టం ఏర్పడిన తరవాత కూడా ఏదేన అన్యాయం .ప్రాంతాల పేరుతో కులాల పేరుతో దాడులు & కుట్రలు చేయడం సీమంధ్ర అధికారులకు & నాయకులకు ఎంత వరకు న్యాయం చెప్పండి సర్ . బడుగు బలహీన వర్గాలకు సపోర్ట్ అనే #ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి #బాబు చంద్రబాబు గారు ఎక్కడ పోయారు సర్ .తెలంగాణ గ్రూప్ వన్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి #హనుమంతనాయక్ గారి మీద దాడి చేయడం ఎంత వరకు మీకు న్యాయం చెప్పండి సర్.తెలంగాణ ఉద్యమం సమయంలో గుంటూరులో హనుమంతనాయక్ గారి మీద దాడి చేసి .మల్లి నేడు అదే అధికారి మీద ఒక పెద్ద కుట్ర ప్రకారం దాడి చేసి . తెలంగాణ రాష్టం కి బదిలీ అవే సమయంలో సీమంధ్ర అధికారులు ఒక కుట్ర చేసి.ఏసిబి అధికారుల రూపంలో దాడి చేశారు.అదే విధంగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు చూపి అరెస్ట్ చేసేశారు.అంతే శరవేగంగా రిమాండ్‌పై పంపారు.ఇది కచ్చితంగా ముందస్తు వ్యూహంతో మరియు ఒక పెద్ద కుట్ర & దాడి . హనుమంతనాయక్ గారి ను వెంటనే బేషరతుగా విడుదల చేయాలి .సేమంద్ర అధికారులు .ఇకనైనా మారండి.

Thursday, September 4, 2014
HI Friends Plz Everyone Celebrate
Eco-friendly Ganesha Festivals. Save Mother Earth for our future
generations and get blessed. Ganpati Bappa Morya!
http://youtu.be/WwXmA0j0_h8
http://youtu.be/WwXmA0j0_h8
India is a country of villages and
Development of Agriculture and power Sectors in TG State and please
provide good opportunities village educated youth.after creating better
telangana state in India. governments please concentrate the issues.
గ్రామీణ రైతులకు తమకు తాముగా పవర్ ఉత్పతి చేస్తుకొనే విధంగా ప్రభుత్వం సహకారం అందిచాలి .అది విధంగా గ్రామీణ యువతకు నూతన టెక్నాలజీ మీద అవగాహనా కలిపించి .గ్రామీణ అభివృద్ధి చెందే విధంగా మన ప్రభుత్వలు సహకారం అందిచాలి.అలా జరగుతుందో ఆ రోజు భారత దేశ అభివృద్ధి పూర్తిగా జరగుతుంది
http://youtu.be/FzPNO-mjsqU

Dear fellow comrades with a new thought in us
we have took an initiative for a Telangana Engineering Research center
and also looking for Young Energetic Engineers. We welcome all the
students to put on your views/suggestions thoughts to us and will work
together on it. Actually with this we are trying to link up many
Non-political Intellects, Govt Officials and also be a part of Govt by
giving our valuable Young Ideas. Interested people please inbox us &
plz Contact my phone no 9849799893,8801945141
Telangana Engineering Research center
https://www.youtube.com/watch?v=Mf37Uo2bSrA&feature=youtu.be
Telangana Engineering Research center
https://www.youtube.com/watch?v=Mf37Uo2bSrA&feature=youtu.be
#భారత దేశలోని అన్ని రాష్టాల " ప్రభుత్వలు" #ప్రయోగశాలలుగా పన్ని చేస్తే .దేశ అబివృద్ధి అతి తక్కువ సమయంలోనే చాలా చాలా మెరుగు పడింది. నా చిన్న అబిప్రాయం .
Please implement the our youth ideas and ideology.
Youth is the gift of nature, but age is a work of art.
Happy International Youth day to all.
http://youtu.be/NxELzXULpzY
Youth is the gift of nature, but age is a work of art.
Happy International Youth day to all.
http://youtu.be/NxELzXULpzY
My Special Request to Our #Govt of Telangana.
విదేశీ పారిశ్రామికవేత్తలతో పాట్టు తెలంగాణ రాష్టంలోని నూతన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ఈ సమయంలో చాలా అవసరం .అదే విదంగాను తెలంగాణ రాష్టంలో నిరుద్యోగ సమస్యను పూర్తిగా అరికట్టాలి అంటే , ప్రభుత్వ ఉద్యోగాలే ఒకటే మార్గం కాకుండా నేటి నిరుద్యోగ యువతకు self employment మీద ఒక అవగాహనా కల్పించి .వారికి కావలిసిన సహాయము ప్రభుత్వం అందించడం కూడా చాలా చాలా అవసరం ...
-- సురేందర్ గౌడ్

ఆలోచన తర్వాత ఆవేశం ఉండాలి కానీ .
ఆవేశం తర్వాత ఆలోచన కాదు .
మనకు ఒక స్థాయి వచ్చక ఆ స్థాయి ఎక్కడ నుండి వచ్చిందో లేదా ఎవరు ద్వారా వచ్చిందో వారిని గుర్తు పెట్టుకుంటే మరియు ఆ స్థాయి ఏ స్దానం నుండి వచ్చిందో ఆ స్దానంను గురించి మరచిపోతే మనం ప్రస్తుతం ఎంత పెద్ద స్దానంలో ఆ స్దానంకు సరి అయిన విలువ వుండదు ..
నేను ఈరోజు ఒక పుస్తకంలో చదివిన ముఖ్యమైన మాటలు ఇవి ..

నా ఆలోచన విదానం నాకు మాత్రమే గొప్పగాను వుంటే సరిపోదు !
నా ఆలోచన విదానం పది మందికి గొప్పగా అన్పించిన రోజునే ఆ ఆలోచన విదానం గొప్పది అవుతుంది .!!
నా ఆలోచన విదానం పది మందికి గొప్పగా అన్పించిన రోజునే ఆ ఆలోచన విదానం గొప్పది అవుతుంది .!!
నేటి ఈ
సమాజంలో మనం చేసే ప్రతి పన్ని కూడా కొన్ని సమయాలలో అందరికి నచ్చకపోవచ్చు
మరియు మరికొన్ని సమయాలలో నచ్చవచ్చాను ...అలాగని మన పనులను కూడా వదిలి
వేయలేం కదా !
Today Me And My TERC Team Met Tejavath Ramachandru Ias sir (Special Representative Of Telangana state govt and central govt with Cabinet Rank) Regards Our Telangana Engineering Research center Views and Thoughts & ideas and ideologies shared With Ramachamdaru sir . he has given a positive response.
Thank Youth Pulse magazine Published by My Article . Present Our Engineering Education System@Changes Engineering Education System. ప్రస్తుత ఉన్న ఇంజనీరింగ్ విద్య విదానం మరియు ఇంజనీరింగ్ విద్యారంగంలో ఎలాంటి మార్పులు రావాలి- మన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి .
Subscribe to:
Comments (Atom)